Pawan Kalyan OG: ఫ్యాన్స్‌ ఒకటి తలిస్తే.. తమ దేవుడు పవన్ మరోటి తలిచాడు.! ఫ్యాన్స్ షాక్.

Updated on: Dec 14, 2023 | 10:46 AM

తామొకటి తలిస్తే.. తమ దేవుడు పవన్ మరోటి తలిచినట్టే జరుగుతుంది ఇప్పుడు. పవన్‌ ఫ్యాన్స్‌ ఏమో.. ఎప్పుడెప్పుడు ఓజీ చూద్దామా అనే ఆరాటంలో ఉంటే.. పవన్‌ మాత్రం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్‌లో గెలవాలా అని చూస్తున్నారు. అందుకే ఓజీ షూటింగ్‌ను కూడా పక్కకు పెట్టేశాడు. మరో సారి సీరియస్ పొలిటీషిన్‌గా మారిపోయారు. సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న మూవీ ఓజీ. పవన్‌ సినిమాల్లో కెళ్లా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని..

తామొకటి తలిస్తే.. తమ దేవుడు పవన్ మరోటి తలిచినట్టే జరుగుతుంది ఇప్పుడు. పవన్‌ ఫ్యాన్స్‌ ఏమో… ఎప్పుడెప్పుడు ఓజీ చూద్దామా అనే ఆరాటంలో ఉంటే.. పవన్‌ మాత్రం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్‌లో గెలవాలా అని చూస్తున్నారు. అందుకే ఓజీ షూటింగ్‌ను కూడా పక్కకు పెట్టేశాడు. మరో సారి సీరియస్ పొలిటీషిన్‌గా మారిపోయారు. సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న మూవీ ఓజీ. పవన్‌ సినిమాల్లో కెళ్లా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని… అతి తొందర్లో థియేటర్లో చూడాలనుకున్నారు పవన్‌ ఫ్యాన్స్. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన గ్లింప్స్‌ను కూడా… బాక్స్‌ బద్దలయ్యే రేంజ్లో ఎంజాయ్‌ చేశారు. ఇక అదే జోష్‌తో సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వారందరికీ ఓ ఝలక్ తగిలింది. ఈ మూవీ ఇప్పుడప్పుడే రాదని విషయం తెలిసిపోయింది. దీనికి తోడు మేకర్స్ కూడా.. ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేయడం.. ఆ ట్వీట్‌లో ఏపీ ఎలక్షన్స్‌ అయిపోయే వరకు షూటింగ్ జరగదనే హింట్ రావడంతో.. పవన్‌ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నెట్టింట సాడ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.