Animal Copy Trolls: ఓర్నీ.. ఈ సినిమా కూడా కాపీయేనా.? ఇదిగో ప్రూవ్స్ అంటున్న ట్రోలర్స్.
ఓ సినిమా రిలీజ్ అయినా... రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్టైనా.. సోషల్ మీడియాలో ఓ టాక్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఫ్రూఫ్తో సహా నెట్టంట వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏంటా టాక్ అని అంటారా? కాపీ క్యాట్ టాక్. ఇదే టాక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాలోని ఓ రెండు కీ సీన్స్ కాపీయేనా అని అందరూ అనుకునేలా షాక్ అయ్యేలా చేస్తోంది.
ఓ సినిమా రిలీజ్ అయినా.. రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్టైనా.. సోషల్ మీడియాలో ఓ టాక్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఫ్రూఫ్తో సహా నెట్టంట వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏంటా టాక్ అని అంటారా? కాపీ క్యాట్ టాక్. ఇదే టాక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాలోని ఓ రెండు కీ సీన్స్ కాపీయేనా అని అందరూ అనుకునేలా షాక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! ట్రెడీషనల్ వేర్‌లో మెటల్ హెల్మెట్స్‌ను పెట్టుకుని వచ్చిన రౌడీలను రణ్బీర్ ఊచకోత కోసే సీను.. తన అక్క భర్తను చంపే సీన్.. రెండూ కాపీ సీన్సే అట. ఈ సీన్లకు సంబంధించిన వర్జినల్ సీన్స్ నెట్టింట బయటికి రావడం.. ఇప్పుడా సీన్స్ వైరల్ అవ్వడంతో.. సందీప్ పై కాపీ క్యాట్ మచ్చ పడింది. ఆయను తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కకు పెడితే.. రణ్బీర్ యానిమల్ సినిమా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అన్‌బిలీవబుల్‌గా 11 రోజుల్లోనే ఈ మూవీ దాదాపు 700 కోట్లను క్రాస్ చేసి నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

