Pawan Kalyan: 3సినిమాలు.. 300కోట్లు అది దా సార్ రేంజ్‌..! టాలీవుడ్ లో టాప్ రికార్డు..

Updated on: Aug 02, 2023 | 9:24 AM

క్రేజ్‌లోనే.. బాక్సాఫీస్ వసూళ్లలోనూ.. తన పవర్‌ ఏంటో చూపిస్తూ వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. కెరీర్‌ పీక్స్‌లోనే.. సినిమాల నుంచి తప్పుకుంటూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్.. ఆ వెంటనే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు.. తన పార్టీ ఫైనాన్షియల్ పొజీషన్ మేరకు.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడమే వకీల్ సాబ్‌గా... తెలుగు టూ స్టేట్స్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు.

క్రేజ్‌లోనే.. బాక్సాఫీస్ వసూళ్లలోనూ.. తన పవర్‌ ఏంటో చూపిస్తూ వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. కెరీర్‌ పీక్స్‌లోనే.. సినిమాల నుంచి తప్పుకుంటూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్.. ఆ వెంటనే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు.. తన పార్టీ ఫైనాన్షియల్ పొజీషన్ మేరకు.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడమే వకీల్ సాబ్‌గా… తెలుగు టూ స్టేట్స్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు. ఇక అప్పటి నుంచి.. ఇప్పటి వరకు ఆ సెన్సేషన్నే.. తన స్టామినాగా మార్చుకున్నారు పవర్‌ స్టార్.

ఎస్ ! దిల్ రాజు ప్రొడక్షన్లో.. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో.. వకీల్ సాబ్ గా వచ్చిన పవర్ స్టార పవన్‌ కళ్యాణ్.. ఆసినిమాతో.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టారు. వంద కోట్లు వచ్చేలా చేసుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత భీమ్లానాయక్ సినిమాతో మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ ఆ సినిమాతో కూడా.. తెలుగు టూ స్టేట్స్‌లో రీసౌండ్ క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌తో 100క్రోర్ మార్క్‌ను అందుకున్నారు. ఇక ఆ రెండు సినిమాల తర్వాత.. త్రివిక్రమ్ రైటింగ్స్‌లో.. సముద్రఖని డైరెక్షన్లో.. బ్రో గా మన ముందుకు వచ్చిన పవర్‌ స్టార్.. ఈ సినిమాతో కూడా… 100 కోట్లు రాబట్టేశారు. కంటిన్యూగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాటిక్ కొట్టేశారు. మరో హీరోకు సాధ్యం కాని రేర్‌ ఫీట్‌ను తన క్రేజ్‌తో.. తన డై హార్డ్ ఫ్యాన్స్ అండతో చేసేశారు. ఇప్పుడీ రికార్డ్‌తోనే.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...