Pawan Kalyan Fans: పవన్ ఫ్యాన్స్ హంగామా.! థియేటర్లు భారీగా మంటలు.. వీడియో.

హంగామాకు కూడా.. ఓ అడ్డూ అదుపు ఉంటుంది కదా! చేసేది ఎంజాయ్ అయినా.. ఓ పద్దతిగానే చేయలి కదా..! మన పరిసరాలను.. పట్టించుకుని.. మనం ఎక్కడ ఉన్నామన్నది చూసుకుని.. పది మందికి నష్టం కలిగించకుండానే ప్రవర్తించాలి కదా..! కానీ ఇవన్నీ కొందరు పట్టించుకోవట్లేదు కనుకే.. రీ రీలీజ్ సినిమాలు వేసుకున్న థియేటర్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ థియేటర్ యాజమాన్యాలను బాధపెడుతున్నాయి.

Pawan Kalyan Fans: పవన్ ఫ్యాన్స్ హంగామా.! థియేటర్లు భారీగా మంటలు.. వీడియో.

|

Updated on: Feb 11, 2024 | 7:12 PM

హంగామాకు కూడా.. ఓ అడ్డూ అదుపు ఉంటుంది కదా! చేసేది ఎంజాయ్ అయినా.. ఓ పద్దతిగానే చేయలి కదా..! మన పరిసరాలను.. పట్టించుకుని.. మనం ఎక్కడ ఉన్నామన్నది చూసుకుని.. పది మందికి నష్టం కలిగించకుండానే ప్రవర్తించాలి కదా..! కానీ ఇవన్నీ కొందరు పట్టించుకోవట్లేదు కనుకే.. రీ రీలీజ్ సినిమాలు వేసుకున్న థియేటర్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ థియేటర్ యాజమాన్యాలను బాధపెడుతున్నాయి. ఇక తాజాగా పవన్‌ ఫ్యాన్స్‌ కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ విషయంలో ఇదే చేయడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ ను పట్టుకున్న పవన్‌ కెమెరామెన్ గంగతో రాంబాబు మేకర్స్. తాజాగా ఈ సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్‌ను ఎగబడేలా చేశారు. అయితే థియేటర్లో.. వింటేజ్‌ పవర్‌ ఎలా ఉందో.. విట్ నెస్ చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్‌.. ఒక్కసారిగా హీరోను చూసి రెచ్చిపోయారు. థియేటర్లోకి తెచ్చుకున్న పేపర్‌ ముక్కలను స్క్రీన్‌ ముందు పోగేసి పెద్ద మంట పెట్టారు. మంట పెట్టడమే కాదు.. ఆ మంట మీది నుంచి దూకుతూ.. దాటుకుంటూ.. నానా హంగామా చేశారు. ఓ పక్క ఆ మంట కారణంగా వచ్చిన పొగతో.. థియేటర్ మొత్తం మబ్బు కమ్మినట్టు ఉంది. మధ్యలో పవన్‌ ఫ్యాన్స్ హంగామా కట్ చేస్తూ..ఎక్కడ.. ఏ థియేటర్లో జరిగిందో కానీ.. ఈ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
Latest Articles
ఓటీటీలో పాయల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో పాయల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం
ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం
పట్టులాంటి మెరిసే జుట్టు కోసం అరటిపండు హెయిర్‌ మాస్క్‌..!
పట్టులాంటి మెరిసే జుట్టు కోసం అరటిపండు హెయిర్‌ మాస్క్‌..!
అరుణాచలం, సింహాచలం తరహాలో యాదాద్రిలో గిరి ప్రదక్షణ.. ఎప్పటి నుంచి
అరుణాచలం, సింహాచలం తరహాలో యాదాద్రిలో గిరి ప్రదక్షణ.. ఎప్పటి నుంచి
జోరందుకున్న వలసలు.. టీడీపీ బాటపట్టిన ప్రజాప్రతినిధులు..!
జోరందుకున్న వలసలు.. టీడీపీ బాటపట్టిన ప్రజాప్రతినిధులు..!
పుష్ప 2 పాటకు స్టెప్పులేసిన హన్సిక.. లంగా ఓణీలో అదరగొట్టిందిగా!
పుష్ప 2 పాటకు స్టెప్పులేసిన హన్సిక.. లంగా ఓణీలో అదరగొట్టిందిగా!
విశ్వక్ సేన్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు..
విశ్వక్ సేన్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు..
కేంద్రంలో ఏ శాఖకు ఎక్కువ నిధులు అందుతాయి? ప్రభుత్వం అంచనా ఏంటి?
కేంద్రంలో ఏ శాఖకు ఎక్కువ నిధులు అందుతాయి? ప్రభుత్వం అంచనా ఏంటి?
మిర్రర్ ముందు సెల్ఫీతో ఫోజిచ్చిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా..?
మిర్రర్ ముందు సెల్ఫీతో ఫోజిచ్చిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా..?
టమాటాతో అదిరిపోయే అందం మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..!
టమాటాతో అదిరిపోయే అందం మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్