Pawan kalyan Fans: OG ఫ్యాన్స్ ధాటికి దద్దరిల్లిపోయిన సుదర్శన్ థియేటర్.. వీడియో.
టాలీవుడ్ లో అందరి హీరోలకు.. ఫ్యాన్స్ ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మాత్రం భక్తులుంటారు. ఆయనంటే పడ చస్తుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని వేడుక చేసుకుంటూ ఉంటారు. ఇక ఎట్ ప్రజెంట్ అదే చేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా.. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో.. పవన్ ఓజీ టీజర్ రిలీజ్ అవుతున్న వేళ.. థియేటర్లలోకి వెళ్లువలా వచ్చి చేరారు ఓజీ ఫ్యాన్స్.!
టాలీవుడ్ లో అందరి హీరోలకు.. ఫ్యాన్స్ ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మాత్రం భక్తులుంటారు. ఆయనంటే పడ చస్తుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని వేడుక చేసుకుంటూ ఉంటారు. ఇక ఎట్ ప్రజెంట్ అదే చేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా.. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో.. పవన్ ఓజీ టీజర్ రిలీజ్ అవుతున్న వేళ.. థియేటర్లలోకి వెళ్లువలా వచ్చి చేరారు ఓజీ ఫ్యాన్స్! వచ్చి చేరడమే కాదు.. వర్జినల్ గ్యాంగ్ స్టర్ అవతార్‌ను..సిల్వర్ స్క్రీన్ పై విట్ నెస్ చేశారు. థియేటర్లోని డాల్బీ అట్మాస్ సౌండ్‌ను కూడా డామినేట్ చేస్తూ.. పవర్ స్టార్ ఓజీ లుక్‌ను చూసి అరిగిచిగీపెట్టారు. థియేటర్ టాప్ లేచిపోయేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..