Pawan kalyan Bro: ఆల్ టైమ్ రికార్డ్..! అతనొక్కడు చాలు యూట్యూబ్ బద్దలవ్వడానికి.. ఏంటి పవన్ బ్రో .
అతడు అలా చూస్తే చాలు.. ఇలా ఉప్పొంగే రేంజ్లో యూట్యూబ్‌లో వ్యూస్ వచ్చిపడతాయి. ఇలా తలొంచుకుని ఫోజిస్తే చాలు.. అలా సోషల్ మీడియా హోరెత్తి పోయేలా.. జాతరలు షురూ అవుతాయి. ఏదోలా.. జెస్ట్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. అలా అలా.. బాక్సు బద్దలైపోతాయి. ఇప్పుడు కూడా అదే అయిపోతున్నాయి. అయిపోతూనే ఉంటాయి.
అతడు అలా చూస్తే చాలు.. ఇలా ఉప్పొంగే రేంజ్లో యూట్యూబ్‌లో వ్యూస్ వచ్చిపడతాయి. ఇలా తలొంచుకుని ఫోజిస్తే చాలు.. అలా సోషల్ మీడియా హోరెత్తి పోయేలా.. జాతరలు షురూ అవుతాయి. ఏదోలా.. జెస్ట్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. అలా అలా.. బాక్సు బద్దలైపోతాయి. ఇప్పుడు కూడా అదే అయిపోతున్నాయి. అయిపోతూనే ఉంటాయి. ఎస్ ! టాలీవుడ్లోనే టాప్ క్రేజీ హీరోగా.. ట్యాగ్ వచ్చేలా చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దిమ్మతిరిగే ఎండల మధ్యలో.. కళ్లు బైర్ల కమ్మే వ్యూస్‌ను తన అప్‌కమింగ్ ఫిల్మ్ అప్టేట్స్‌కు… వచ్చేలా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. జెస్ట్ వీడియో గ్లింప్స్ అండ్ మెషన్ పోస్టర్స్ లాంటి కంటెంట్‌తోనే.. ఖతర్నాక్ రియాక్షన్‌ను ఆలోవర్ తెలుగు టూ స్టేట్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు. నయా నయా రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

