Patan: బాహుబలినే టార్గెట్..! ఇంకో 4 కోట్లు వస్తే.. దిమ్మతిరిగే నేషనల్ రికార్డ్..
హిందీలో కాని.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాని.. నెంబర్ 1 సినిమాగా నామ్ కమాయించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలే కదా! ఇప్పుడా సినిమానే టార్గెట్ చేశారు పఠాన్.
హిందీలో కాని.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాని.. నెంబర్ 1 సినిమాగా నామ్ కమాయించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలే కదా! ఇప్పుడా సినిమానే టార్గెట్ చేశారు పఠాన్. తన మేనియాతో.. ఛరిష్మాతో.. కాన్‌స్టెంట్ కలెక్షన్స్‌తో.. ఇప్పుడా సినిమా రికార్డుకు చేరువయ్యాడు. మరో నాలుగైదు కోట్లు కమాయించేసి.. బాహుబలి 2 రికార్డునే బద్దలు కొట్టనున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
