Chiranjeevi: 25 కోట్లు హాంఫట్..! సీరియస్ అయిన మెగాస్టార్.
చిరు సీరియస్ అయ్యారట.. అసహనం కూడా వ్యక్తం చేశారట. సీరియస్‌గా.. ప్రొఫెషనల్ గా ఎందుకు ఉండరూ..అంటూ క్లాసు కూడా పీకారట.
చిరు సీరియస్ అయ్యారట.. అసహనం కూడా వ్యక్తం చేశారట. సీరియస్‌గా.. ప్రొఫెషనల్ గా ఎందుకు ఉండరూ..అంటూ క్లాసు కూడా పీకారట. కోట్ల రూపాలను బూడిదపాలు చేశారంటూ మండి పడ్డారట. వందలాది కార్మికుల కష్టాన్ని వృథా చేశారంటూ కాస్త ఎమోషనల్ కూడా ఫీలయ్యారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
వైరల్ వీడియోలు
Latest Videos