Missing in NTR Life: అన్ని ఉన్నా.. ఆ లోటే.. ఎన్టీఆర్‌ను బాధపెడుతోంది..? ఎన్టీఆర్ కు అది ఎప్పటికి చేదు జ్ఞాపకమే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో..! టాలీవుడ్ నుంచి గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన హీరో! తనకు జన్మనిచ్చిన అమ్మతో.. అర్థం చేసుకునే అర్థాంగితో.. ఇద్దరు అందమైన పిల్లలతో.. కష్టపడి సంపాదిస్తున్న డబ్బుతో.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ హీరో. దానికి తోడు అభిమానుల చూపించే ప్రేమతో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో..! టాలీవుడ్ నుంచి గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన హీరో! తనకు జన్మనిచ్చిన అమ్మతో.. అర్థం చేసుకునే అర్థాంగితో.. ఇద్దరు అందమైన పిల్లలతో.. కష్టపడి సంపాదిస్తున్న డబ్బుతో.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ హీరో. దానికి తోడు అభిమానుల చూపించే ప్రేమతో.. ఇండస్ట్రీలో తన మేలు కోరుకునే శ్రేయోభిలాషులతో.. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో శిఖరాలను ఎక్కేలా ఉన్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ మాత్రం తన జీవితంలో తీరని లోటు.. నాన్న ప్రేమే అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇప్పుడు అదే మాటలతో … అప్పటి వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నాన్న హరి కృష్ణ అంటే.. భయం భక్తి ప్రేమతో ఉండే వారు. తన ఆడుగుజాడల్లోనే నడిచే వారు. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో.. చెప్పారు. చాలా వేదికల్లో మెన్షన్ చేశారు. కానీ తాను అంత ప్రేమించే తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా తనను విడిచి వెళ్లిపోయారు. కారు యాక్సిడెంట్‌లో విగతజీవిగా మారిపోయారు.ఇక ఇది తట్టుకోలేని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా బాధతో చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తరువాత సినిమాల్లో బిజీ అయినప్పటికీ.. తన అభిమానులను కలిసిన ప్రతీ సారీ.. వారికి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ప్రమాణాలు చేస్తున్నప్పుడు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని అంటూనే ఉంటారు. ఇంట్లో మీకంటూ ఉన్న కుంటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది.. జాగ్రతమ్మా అంటూ.. తన ప్రతీ అభిమానికి పేరుపేరున చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

