Bigg Boss: అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!

|

Updated on: Oct 15, 2024 | 4:04 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ షో ప్రసారమవుతోంది. అయితే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఈ షో హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా..

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ షో ప్రసారమవుతోంది. అయితే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఈ షో హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ స్టార్ హీరో బిగ్‏బాస్ రియాల్టీ షో హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు.

కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా షోను నడిపిన కిచ్చా సుదీప్ ఇప్పుడు షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 11కి హోస్ట్‏గా వ్యవహరిస్తున్న కిచ్చా… ఆ తర్వాత సీజన్‌కి తాను హోస్ట్ గా ఉండనని అనౌన్స్ చేశాడు. ఇక ఈ నిర్ణయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అసలు బిగ్ బాస్ సీజన్‌ 11నుంచి కూడా సుదీప్ తప్పుకోవాలనుకున్నాడట. అయితే చివరి నిమిషంలో షో నిర్వాహకులు సుదీప్‌ని ఒప్పించి కొనసాగించారు. అలా ప్రస్తుతానికి ఈ సీజన్‌ వరకూ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!

భలే మంచి చౌక బేరమూ.. ఐపీవోకు హ్యుందాయ్ మోటార్స్..!

యువతి చెవిరింగులు తియ్యమన్న వృద్ధురాలు ఇదే భారతీయసంస్కృతికి అందం

మరో అసెంబ్లీ సమరం.. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల తేదీలు ఇవే..

రివేంజ్ అంటే ఇలా ఉండాలి.. రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిందిదే..

ఓలా షేర్ హోల్డర్లకు భారీ షాక్.. 44 శాతం పడిపోయిన ధర..!

ఏపీ లాసెట్‌ 2024 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

న్యూజిలాండ్‌కు దెబ్బ మీద దెబ్బ..కీవీస్‌‌కు వరుస షాక్‌లు.!

పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకండి..

ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!

చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్

ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.

వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..

గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ

దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే

స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??