NTR – Devara: ఏరులైపారుతున్న రక్తం.. ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ దేవర పోస్టర్స్.

|

Aug 01, 2023 | 9:36 AM

"సూరీడు పొద్దు పొడిచినా.. పొద్దు పూకినా.. ఆ నీలాకాశం ఎర్రగా ఎలా మారుతుందో..! ఈ దేవర అడుగెడితే చాలు.. ఎగిసిపడే కడిలి ముంగిట.. ఎర్రటి నెత్తురు పారుతుంది. కడలిని ముంచెత్తి.. సంద్రం రంగు మారేలా చేస్తుంది. స్వచ్చంగా వీచే గాలి రక్త మాంసాల వాసనతో బరువెక్కుతుంది. పసిడి రంగులో ఉన్న ఇసుక.. చచ్చిపడిన శవాలతో నిండిపోతుంది. రక్కసుల రక్తం మాంసాలను చీల్చుతున్న దేవరను చూసి..

“సూరీడు పొద్దు పొడిచినా.. పొద్దు పూకినా.. ఆ నీలాకాశం ఎర్రగా ఎలా మారుతుందో..! ఈ దేవర అడుగెడితే చాలు.. ఎగిసిపడే కడిలి ముంగిట.. ఎర్రటి నెత్తురు పారుతుంది. కడలిని ముంచెత్తి.. సంద్రం రంగు మారేలా చేస్తుంది. స్వచ్చంగా వీచే గాలి రక్త మాంసాల వాసనతో బరువెక్కుతుంది. పసిడి రంగులో ఉన్న ఇసుక.. చచ్చిపడిన శవాలతో నిండిపోతుంది. రక్కసుల రక్తం మాంసాలను చీల్చుతున్న దేవరను చూసి.. దిక్కులే బిక్కటిల్లే పరిస్థితి వస్తుంది. కానీ తనను దేవుడిగా కొలుస్తున్న తీర ప్రాతం ప్రజల్లో మాత్రం తమకు కొండంత అండగా.. దేవుడిగా.. దేవర ఉన్నాడనే ధైర్యం పుడుతుంది.!” అదోకే! అసలిదేంటని అంటారా..! దేవర సినిమా ప్రెడిక్షన్! దేవర పోస్టర్‌ కాన్సెప్ట్ డిజైన్! ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో.. దేవర సినిమా చేస్తున్నారు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తారక్.. ఈసినిమాతో మన అందిరి ముందుకు రావడమే కాదు.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే రిలీజ్‌ చేసిన వీడియో గ్లింప్స్తో.. అందర్లో గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన తన లుక్‌తో.. ఆ గూస్ బంప్స్‌ ను మరింతగా పెరిగేలా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...