RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
నార్త ఇండియన్స్‌కి రాముడు అంటే అమితమైన భక్తి,... అందుకే మాటకు ముందు... మాట తరువాత కూడా హే రామ్ అంటూ ఆయన పేరును స్మరిస్తుంటారు. ఆయన రూపాన్ని ఆరాధిస్తుంటారు.
నార్త ఇండియన్స్‌కి రాముడు అంటే అమితమైన భక్తి,… అందుకే మాటకు ముందు… మాట తరువాత కూడా హే రామ్ అంటూ ఆయన పేరును స్మరిస్తుంటారు. ఆయన రూపాన్ని ఆరాధిస్తుంటారు. ఇక అదే రూపంలో రామ్ చరణ్ తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాలో కనిపించడంతో…. నార్త్ ఇండియన్స్ డివోషనల్‌గా చెర్రీకి కనెక్ట్ అవుతున్నారు. వనవాసంలో ఉన్న రాముడిగా… ట్రిపుల్ ఆర్ సెంకడ్ పార్ట్ లో చెర్రీ కనిపిస్తుండడంతో…. సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు హిందీ జనాలు. చెర్రీ నడుస్తున్నా… పరుగెడుతున్నా… విల్లు ఎక్కి పెట్టి శత్రువులను చీల్చుతున్నా…. ఆ రాములోరే చేసినట్టుందని అనుకుంటున్నారు. చెర్రీ కాషాయ గెటప్‌ను ఇంట్లో పెట్టుకుని మరీ ఆరాధిస్తున్నారు.
Also Watch:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

