‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ

Phani CH

Phani CH |

Updated on: Aug 08, 2022 | 9:34 AM

ట్యాలెండెడ్‌ యాక్టరస్‌... సూపర్ సింగర్ మాత్రమే కాదు.. ఎక్కువ చేస్తే.. తాట కూడా తీస్తారు హీరోయిన్ నిత్యా మీనన్‌. గతంలో తనను ఇబ్బంది పెట్టిన ట్రోలర్స్ ను.. యూట్యూబర్స్‌కు ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన ఈ బ్యూటీ...

ట్యాలెండెడ్‌ యాక్టరస్‌… సూపర్ సింగర్ మాత్రమే కాదు.. ఎక్కువ చేస్తే.. తాట కూడా తీస్తారు హీరోయిన్ నిత్యా మీనన్‌. గతంలో తనను ఇబ్బంది పెట్టిన ట్రోలర్స్ ను.. యూట్యూబర్స్‌కు ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన ఈ బ్యూటీ… లావైన హీరోయిన్ అంటూ తనను విమర్శించిన వారినందర్నీ దుమ్ము దులిపారు. ఇక ఇప్పుడు అదే ఫైరీ యాటిట్యూడ్‌తో తనను ఇబ్బందిపెడతున్న వేధిస్తున్న ఓ యూట్యూబర్‌ బాగోతాన్ని మీడియా ముందు పెట్టారు. ఎవరైనా ఇబ్బంది పెడితే ఇలానే ఎదుర్కోవాలంటూ.. ఆల్ లేడీస్‌కు హింట్‌ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక

ఇదేంటి..! సీతారామం హిట్‌ అయితే !! పూజా ఫీలవడం ఏంటి ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu