Nikhil – Narendra Modi Sengole: రాజదండం చుట్టే నిఖిల్ సినిమా..! మోడీ సెంగోల్ పై నిఖిల్ ఫోకస్..
సెంగోల్.. రాజదండం! ఇప్పుడు అందరి అటెక్షన్ దీని మీదే ఉంది. చర్చ కూడా దీని మీదే జరుగుతోంది. చరిత్రలో రాజ్యాధికార మార్పిడికి చిహ్నంగా వాడే.. ఈ దండం.. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఒపెనింగ్ సెర్మనీలో.. చాలా ఏళ్లకు కనిపించింది. వేద పండితులు.. మఠాధిపతులు చేతుల నుంచి.. మోదీ చేతుల్లోకి మారి..
సెంగోల్.. రాజదండం! ఇప్పుడు అందరి అటెక్షన్ దీని మీదే ఉంది. చర్చ కూడా దీని మీదే జరుగుతోంది. చరిత్రలో రాజ్యాధికార మార్పిడికి చిహ్నంగా వాడే.. ఈ దండం.. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఒపెనింగ్ సెర్మనీలో.. చాలా ఏళ్లకు కనిపించింది. వేద పండితులు.. మఠాధిపతులు చేతుల నుంచి.. మోదీ చేతుల్లోకి మారి.. పార్లమెంట్‌లోని ఓ మూలన ప్రతిష్టించబడింది. ఇక అప్పటి నుంచి అందరి నోటే నానుతున్న ఈ సెంగోల్ .. మళ్లీ నిఖిల్ లేటెస్ట్ సినిమాలో కనిపించడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది.ఎస్ ! కార్తికేయ2 పాన్ ఇండియన్ విక్టరీతో.. త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన నిఖిల్ సిద్ధార్థ్ … తాజాగా వారియర్ గా మన ముందుకు వస్తున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో… హిస్టారికల్ కథాంశంతో.. అన్‌సంగ్ రూరల్ స్వంయభుగా మన ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా తన బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు నిఖిల్.అయితే ఆ మోషన్ పోస్టర్లో చోళ రాజ్యపు జెండా రెపరెపలాడుతుందగా… యుద్ధ వీరుడిగా.. కనిపించిన నిఖిల్ లుక్ అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. ఓ చోళ రాజు స్వయంగా తన రాజ్యాన్ని ఎలా స్థాపించారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఈ మూవీ మోషన్ పోస్టర్‌తో.. రెండు రోజుల ముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందులో నరేంద్ర మోదీ చేతుల్లో కనిపించిన రాజదండం లాంటి.. దండం ఉండడం.. అది కూడా చోళ రాజుల వల్లే మనుగడలోకి వచ్చిందనే హిస్టోరీకల్ ఫ్యాక్ట్ ఉండడంతో.. నిఖిల్ స్వయంభు సినిమా సెంగోల్ అకా రాజదండం చుట్టూ తిరగనుందనే టాక్ బయటికి వస్తోంది. అందర్నీ ఈ సినిమా వైపే చూసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

