Nidhhi Agerwal: కుక్కను వెతికి తెస్తే లక్ష ఇస్తామని హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రకటన..!! ( వీడియో )

Nidhhi Agerwal: 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్‌ మజ్ను' సినిమాలో నటించింది.

  • Publish Date - 9:01 pm, Thu, 13 May 21