మా అసోసియేషన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్..!రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం..MAA Elections 2021 Live Video.

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సర్వత్రా చర్చ జరుగుతుంది. రోజుకో ట్విస్ట్‌తో ‘మా’ ఎన్నికలు ఓ రేంజ్ లో మారుతున్నాయి.. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ కొంతమంది సభ్యులు కోరుతున్నారు...

Click on your DTH Provider to Add TV9 Telugu