Nani With Ravi Teja Live: మాస్ మహరాజాతో నేచురల్ స్టార్.. దసరా దుమ్ములేచిపోవాలే.. వీడియో.
‘దసరా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో నాని. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు చుట్టేస్తున్నాడు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో..
‘దసరా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో నాని. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు చుట్టేస్తున్నాడు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు వీలైనంత పబ్లిసిటీ తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ ప్రమోషన్లలో హీరో రవితేజ కూడా పాలుపంచుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
Published on: Mar 25, 2023 04:58 PM
వైరల్ వీడియోలు
Latest Videos