NTR Memorial Awards 2023 Live: సాటిలేని అన్నగారి చరిష్మా..! తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్..
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక దిగ్గజ దివంగత నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్రను సృష్టించారు. తెలుగు తెరపై రాముడిగా.. కృష్ణుడిగా.. దుర్యోధనుడిగా ఆయన పోషించని పాత్ర లేదు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక దిగ్గజ దివంగత నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్రను సృష్టించారు. తెలుగు తెరపై రాముడిగా.. కృష్ణుడిగా.. దుర్యోధనుడిగా ఆయన పోషించని పాత్ర లేదు. చారిత్రక చిత్రాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ నేడు తెనాలిలో ఘనంగా నిర్వహించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

