Namrata Shirodkar – Mahesh Babu: ‘నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా’ నమ్రత ఎమోషనల్.!
సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ సూపర్ స్టార్ అయినా కూడా... రియల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌లానే ఉంటారు మహేష్. తన వైఫ్‌ను అమితంగా ప్రేమిస్తారు. తనతో పాటే తన పిల్లలకు టైం ఇస్తారు. షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినా తీసుకెళతారు. ఏది ఏమైనా.. వాళ్లే తన ప్రపంచం అన్నట్టు ఉంటారు. అలాంటి మహేష్... ఈ సారి మాత్రం తన కుంటుంబం లేకుండానే.. జక్కన్న సినిమా కోసం ఫారెన్ వెళ్లారు. అక్కడే ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ సూపర్ స్టార్ అయినా కూడా.. రియల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌లానే ఉంటారు మహేష్. తన వైఫ్‌ను అమితంగా ప్రేమిస్తారు. తనతో పాటే తన పిల్లలకు టైం ఇస్తారు. షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినా తీసుకెళతారు. ఏది ఏమైనా.. వాళ్లే తన ప్రపంచం అన్నట్టు ఉంటారు. అలాంటి మహేష్.. ఈ సారి మాత్రం తన కుంటుంబం లేకుండానే.. జక్కన్న సినిమా కోసం ఫారెన్ వెళ్లారు. అక్కడే ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. జక్కన్న సినిమా కోసం ట్రైనింగ్ తీసుకోవడమే కాదు.. అందుకు సంబంధించిన ఫోటోలను.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు కూడా.. ఇక ఈక్రమంలోనే తాజాగా జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో.. గట్టకట్టే చలిలో ట్రెక్కింగ్ చేశారు. ఆఫోటోలను కూడా.. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. అయితే మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోల పై తాజాగా ఆయన వైఫ్ నమ్రత రియాక్టయ్యారు. తన భర్తను.. ఆయన పడుతున్న కష్టాన్ని.. తనకు దూరంగా ఉన్న పరిస్థితిపై ఎమోషనల్ అయ్యారు. ఓ పోస్ట్ పెట్టారు. ‘నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా..’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. లవ్ ఎమోజీలను కూడా.. తన పోస్టులో యాడ్ చేశారు. తన పోస్ట్‌తో.. మరో సారి వీరిద్దరి మధ్య ఉన్న బాండ్‌ను అందరికీ తెలిసేలా చేశారు నమ్రత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos