Kannappa – Prabhas: సామిని చూస్తే పూనకాలు రావాలే.! ప్రభాస్ పరమశివుని అవతార్‌పై బిగ్ లీక్..
కాటేరమ్మ ముందు.. చండ్రప్రచండుడైన ప్రభాస్‌ను చూశారు సలార్ సినిమాలో.! చూడగానే అందరూ షాక్ అయ్యారు. నోరెళ్లబెట్టేశారు. అదే ప్రభాస్.. పరమ శివుని అవతారంలో.. అందర్నీ పరవశింప చేసేందుకు రెడీ అవుతున్నారు కన్నప్ప సినిమాలో.! తన పరమ భక్తుడైన కన్నప్పకు సాక్షాత్కారం అయ్యే సీన్లో అందరికీ పూనకాలు కూడా తెప్పించబోతున్నారు.! అయితే ఇదే ఇప్పుడు ఈ సినిమా నుంచి లీక్ అయిన న్యూస్.! అందర్నీ ఆకట్టుకుంటున్న న్యూస్.
కాటేరమ్మ ముందు.. చండ్రప్రచండుడైన ప్రభాస్‌ను చూశారు సలార్ సినిమాలో..! చూడగానే అందరూ షాక్ అయ్యారు. నోరెళ్లబెట్టేశారు. అదే ప్రభాస్… పరమ శివుని అవతారంలో.. అందర్నీ పరవశింప చేసేందుకు రెడీ అవుతున్నారు కన్నప్ప సినిమాలో.! తన పరమ భక్తుడైన కన్నప్పకు సాక్షాత్కారం అయ్యే సీన్లో అందరికీ పూనకాలు కూడా తెప్పించబోతున్నారు.!! అయితే ఇదే ఇప్పుడు ఈ సినిమా నుంచి లీక్ అయిన న్యూస్.! అందర్నీ ఆకట్టుకుంటున్న న్యూస్. మంచు విష్ణు హీరోగా.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ ఫాంటసీ డ్రామానే కన్నప్ప. రీసెంట్‌గా జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుంచి ఓ లీక్ వచ్చింది. ఈ సినిమాలో.. పమర శివుని అవతారంలో కనిపించబోయే ప్రభాస్ క్యారెక్టర్ అండ్ సీన్ల షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింట్ టాక్ బయటికి వచ్చింది. ఇక ప్రస్తుతం.. కన్నప్ప సినిమాలో కొన్ని సన్నివేశాలను సినిమాకే హైలైట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారట. వాటిలో ప్రభాస్ సీన్స్ కూడా ఉన్నాయట. ప్రభాస్ పాత్రను ఇంట్రవెల్ సీన్ లో రిలీవ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం హై ఇంటెన్స్ సీన్స్ రాసుకుంటున్నారట. అలాగే ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చూస్తున్నారట మేకర్స్. అంతేకాదు ప్రభాస్ శివుడి గెటప్ లో కనిపించడం దగ్గర నుంచి సినిమా స్థాయి నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని లీక్. అయితే ఇదే లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.సామిని చూస్తే పూనకాలు రావాలే.! అనే కామెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

