Bigg Boss 5: ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త.. షన్నుకు నాగ్ వార్నింగ్..!! వీడియో
అందర్నీ కూల్గా పలకరిస్తూ.. బెస్ట్ విషెస్ చెబుతూ.. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్లను పంపిస్తున్న నాగార్జున.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను మాత్రం వార్న్ చేశారు. నెగెటివిటీ మీద చిన్నపాటి క్లాస్ పీకారు. ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీని చూడండి..!
అందర్నీ కూల్గా పలకరిస్తూ.. బెస్ట్ విషెస్ చెబుతూ.. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్లను పంపిస్తున్న నాగార్జున.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను మాత్రం వార్న్ చేశారు. నెగెటివిటీ మీద చిన్నపాటి క్లాస్ పీకారు. ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీని చూడండి..! మహేష్ ‘హూ ఆర్ యూ’ సాంగ్‌తో.. రాకింగ్ డ్యాన్స్‌తో బిగ్ బాస్ స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చిన షన్నును… ‘అరై ఏంట్రా ఇది’ అంటూ వెనుక నుంచి వచ్చి షాక్ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఆ తరువాత, ‘సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగెటివిటీ ఉంటుంది మరి ఎలా మ్యానేజ్ చేద్దామనకుంటున్నావ్’ అంటూ షన్నును ప్రశ్నించారు నాగ్.
మరిన్ని ఇక్కడ చూడండి: హీరోయిన్‌గా స్టార్ డైరెక్టర్ కూతురు.. తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..
Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన అమ్మాయి.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

