హీరోయిన్‌గా స్టార్‌ డైరెక్టర్ కూతురు.. తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..

హీరోయిన్‌గా స్టార్‌ డైరెక్టర్ కూతురు.. తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..

Phani CH

|

Updated on: Sep 08, 2021 | 9:41 PM

స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుర్లు సినీ రంగ ప్రవేశం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. శ్రుతి హాసన్, నిహారిక వంటి వారు హీరోయిన్స్‏గా నటించి ప్రశంసలు అందుకున్నారు.



స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుర్లు సినీ రంగ ప్రవేశం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. శ్రుతి హాసన్, నిహారిక వంటి వారు హీరోయిన్స్‏గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అందం, అభినయంతో… ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్చుకున్నారు. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్‏గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కూతురు హీరోయిన్‏గా మన ముందుకు రాబోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..

Aparna Balamurali: చీరలో ముద్దమందారంలా ఉన్న అపర్ణ బాలమురళి లేటెస్ట్ గ్యాలరీ..

Published on: Sep 08, 2021 09:39 PM