Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన అమ్మాయి.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..
ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్ అవుతున్నారు నెటిజన్స్. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్ అవుతున్నారు నెటిజన్స్. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్వర్ట్‌పై అటోకాలు ఇటోకాలు పెట్టి, మెల్లిగా రెండు చేతులను గాల్లోకి లేపింది బుడ్డది. అయితే ప్రస్తుతం తాను ట్రైనింగ్ సెషన్లో ఉన్నట్లుగా ఆ అమ్మాయి తన ఇన్ స్టాలో వెల్లడించింది. ఇక ఆ అమ్మాయి చేసే స్టంట్స్ చూస్తే ఒకింత భయం కలగకమానదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kangana Ranaut: ఆయన కోసమే ఈ సినిమా చేసాను అంటున్న తలైవి హీరోయిన్.. వీడియో
MAA Election: జీవితాని మెప్పించారా..?? బెదిరించారా..?? లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

