Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??

|

Jul 14, 2023 | 9:45 AM

బుల్లితెరపై టాప్ రేటెడ్ రియాల్టీ షోగా.. నామ్ కమాయించిన బిగ్ బాస్.. మరో నయా సీజన్‌తో మన ముందుకు రానుంది. సీజన్‌ 1 నుంచి తెలుగు టూ స్టేట్స్‌లో హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్తగా.. నయా థీమ్‌తో.. లాంచ్‌కు రెడీ అయిపోయింది. రీసెంట్ గా సీజన్‌ 7 లోగో కూడా..

బుల్లితెరపై టాప్ రేటెడ్ రియాల్టీ షోగా.. నామ్ కమాయించిన బిగ్ బాస్.. మరో నయా సీజన్‌తో మన ముందుకు రానుంది. సీజన్‌ 1 నుంచి తెలుగు టూ స్టేట్స్‌లో హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్తగా.. నయా థీమ్‌తో.. లాంచ్‌కు రెడీ అయిపోయింది. రీసెంట్ గా సీజన్‌ 7 లోగో కూడా.. అఫీషియల్‌గా రిలీజ్ అయిపోయింది. ఇక దాంతో పాటే.. బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ నాగార్జునే అనే క్లారిటీ.. కూడా అందరికీ వచ్చేసింది. ఎస్ ! బిగ్ బాస్ సీజన్ 6 అంతగా హిట్ కాలేదన్న కామెంట్స్ మధ్య.. షో హోస్ట్ మారితే బాగుండనే కొందరి అభిప్రాయాల మధ్య.. సోషల్ మీడియాలో కాస్త హాట్ అండ్ కాంట్రో టాపిక్ అయిన బిగ్ బాస్ సీజన్ 7.. ఎట్టకేలకు .. లాంగ్ వెయింటింగ్ తర్వాత.. అఫిషియల్ గా అనౌన్స్ అయింది. బిగ్‌ బాస్ సీజన్ 7 రోలర్ కోస్టర్ రైడ్‌లా.. ఎమోషన్స్, సర్‌ ప్రైజెస్‌ అండ్ థ్రిల్లింగ్స్‌తో.. ఉండనుందనే మెసేజ్‌ మేకర్స్ నుంచి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!