Nagarjuna: సినిమా చూస్తూ.. థియేటర్లోనే ఏడ్చేసిన నాగార్జున

Nagarjuna: సినిమా చూస్తూ.. థియేటర్లోనే ఏడ్చేసిన నాగార్జున

Phani CH

|

Updated on: Sep 09, 2022 | 9:57 AM

కింగ్ నాగార్జున చూడ్డానికి కాస్త సెటిల్‌ గా ఉంటారు. కూల్ గా కనిపిస్తారు. పెద్దగా ఒపెన్ అవ్వరు. తన భావోద్వేగాలను అంత ఈజీగా బయటపెట్టరు. ఇది ఒకప్పుడు...



కింగ్ నాగార్జున చూడ్డానికి కాస్త సెటిల్‌ గా ఉంటారు. కూల్ గా కనిపిస్తారు. పెద్దగా ఒపెన్ అవ్వరు. తన భావోద్వేగాలను అంత ఈజీగా బయటపెట్టరు. ఇది ఒకప్పుడు…ఇప్పుడు కాదు! ఎందుకంటే తాజాగా కింగ్ నాగార్జున ఏడ్చేశారు. థియేటర్లోనే… ఏడ్చేశారు. సినిమా చూస్తున్నంత సేపు.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. సినిమా అయిపోయాక కూడా అమలను పట్టుకుని మరీ ఎమోషనల్ అయ్యారు. ఎస్ ! ఇక అసుల విషయం ఏంటంటే.. శర్వా హీరోగా అమల కీ రోల్లో నటించిన ఓకే ఒక జీవితం.. సినిమాను చూశారు నాగ్. తమ కోసమే అరెంజ్‌ చేసిన ఓ స్పెషల్ షోకు.. విత్ ఫ్యామిలీ తో వచ్చిన నాగ్ .. సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్

ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్​!! భారత మహిళ రికార్డ్‌ !!

ఉల్లి డయాబెటిస్‌కు చెక్‌ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??

2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు

Viral Video: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!

 

Published on: Sep 09, 2022 09:56 AM