Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

|

Jun 27, 2024 | 3:28 PM

చెప్పినట్టే కింగ్ నాగార్జున తన తప్పును సరిదిద్దుకున్నారు. రీసెంట్‌గా ముంబయ్‌ ఎయిర్‌ పోర్టులో... తన బాడీగార్డు పక్కకు నెట్టేసిన దివ్యాంగ వ్యక్తిని తాజాగా నాగ్ కలిశారు. నవ్వుతూ మాట్లాడారు. ఫోటోకు ఫోజిచ్చారు. ఆ దివ్యాంగ వ్యక్తిని ఖుషీ అయ్యేలా చేశారు. ఇక రెండు రోజుల క్రితం ముంబయ్‌ ఎయిర్ పోర్ట్‌లో తన బాడీగార్డ్‌ చేసిన పనికి నాగ్ విమర్శల పాలయ్యారు.

చెప్పినట్టే కింగ్ నాగార్జున తన తప్పును సరిదిద్దుకున్నారు. రీసెంట్‌గా ముంబయ్‌ ఎయిర్‌ పోర్టులో… తన బాడీగార్డు పక్కకు నెట్టేసిన దివ్యాంగ వ్యక్తిని తాజాగా నాగ్ కలిశారు. నవ్వుతూ మాట్లాడారు. ఫోటోకు ఫోజిచ్చారు. ఆ దివ్యాంగ వ్యక్తిని ఖుషీ అయ్యేలా చేశారు. ఇక రెండు రోజుల క్రితం ముంబయ్‌ ఎయిర్ పోర్ట్‌లో తన బాడీగార్డ్‌ చేసిన పనికి నాగ్ విమర్శల పాలయ్యారు. తన అభిమానులపై తన బాడీగార్డ్స్‌ ఇంకెప్పుడు అనుచితంగా ప్రవర్తించకుండా చూస్తా అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆ ఫ్యాన్‌కు సారీ చెప్పారు. ఇక ఇప్పుడు ఆ వ్యక్తినే కలిసి.. అభిమానుల పట్ల తన మంచి మనసు చాటుకున్నారు కింగ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో డయేరియా.. డేంజర్‌ బెల్స్‌ .. చికెన్‌, మటన్‌ అమ్మకాలు బంద్‌

SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్‌ అకాడమీలో భాగమైన జక్కన్న!

ఆ రోజు సోను సూద్ చూడకుంటే.. ఈమె పరిస్థితి ఏమయ్యేదో..

TOP 9 ET News: నా కూతురిని ఏడిపించిన వారికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది