Nagarjuna: బిగ్ అనౌన్స్మెంట్ !! బిగ్ బాస్ 6 హోస్ట్ ఎవరంటే ?? లైవ్ వీడియో
బిగ్బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది. సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఇక బిగ్బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై ఫిబ్రవరిలో బిగ్బాస్ మళ్లీ షూరు కాబోతుందని నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్బాస్ ఓటీటీకి సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
వైరల్ వీడియోలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

