Naga Chaitanya: జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగ చైతన్య.
అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం మనం సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తైంది. అందులో నాగార్జున, నాగ చైతన్య కూడా నటించారు. ఈ సందర్భంగా మనం సినిమా తాలూకు జ్ఞాపకాలు అభిమానులతో పంచుకోవడమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో మనం సినిమాను ఎక్కడెక్కడ షూట్ చేసారో ఓ స్పెషల్ వీడియోలో చూపించారు నాగ చైతన్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos