Naga Chaitanya: హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య.! వీడియో
సమంతతో విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న నాగచైతన్య మరో సారి దొరికిపోయాడు. ఇప్పటికే శోభితో ఓ రెస్టారెంట్‌లో కనిపించి సమ్ థింగ్ థింగ్ న్యూస్‌తో.. ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయిన ఈ హీరో.. మరోసారి ఈ హీరోయిన్‌తో.. అలాంటి రూమరే వచ్చేలా చేసుకున్నాడు. ఇక మ్యాటర్‌లో కెళితే.. కొంతకాలం క్రితం, శోభిత నాగ్‌పూర్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది.
సమంతతో విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న నాగచైతన్య మరో సారి దొరికిపోయాడు. ఇప్పటికే శోభితో ఓ రెస్టారెంట్‌లో కనిపించి సమ్ థింగ్ థింగ్ న్యూస్‌తో.. ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయిన ఈ హీరో.. మరోసారి ఈ హీరోయిన్‌తో.. అలాంటి రూమరే వచ్చేలా చేసుకున్నాడు. ఇక మ్యాటర్‌లో కెళితే.. కొంతకాలం క్రితం, శోభిత నాగ్‌పూర్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా నాగ చైతన్య కూడా అడవి బ్యాక్ గ్రౌండ్లో ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారనే అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు వీరిద్దరు పోస్ట్ చేసిన ఫోటోల్లో డీటెల్స్ పట్టుకుని.. నెట్టింట పెడుతున్నారు. మరోసారి వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో భోజనానికి వెళ్లారు. అక్కడి చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

