Thandel Glimpse: అదరగొడుతున్న తండేల్ టీజర్.! యువ సామ్రాట్ , లేడీ పవర్ స్టార్ హిట్ కొట్టినట్టే.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తండేల్’. ఇందులో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ పెయిర్ జోడి కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చైతూ పస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తండేల్’. ఇందులో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ పెయిర్ జోడి కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చైతూ పస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ మొత్తం 2 నిమిషాల నిడివితో ఉంది. బతుకుదెరువు కోసం గుజరాత్ లోని వీరవల్ కు వెళ్లిన నాగ చైతన్య సముద్రవేట చేస్తూ పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అతడితోపాటు వెళ్లిన వారందరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టేస్తారు పాకిస్తాన్ పోలీసులు. ఆ తర్వాత జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది తండేల్ స్టోరీ. దేశభక్తి.. అందమైన ప్రేమకథను జత చేసి కమర్షియల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. గ్లింప్స్ చివరలో.. “బుజ్జితల్లి వచ్చేస్తున్న కదే.. కాస్తా నవ్వవే” అంటూ చైతూ వాయిస్ వస్తుండగా.. సాయి పల్లవి కనిపించడం వీడియో మొత్తానికి హైలెట్ అయ్యింది. దీంతో తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే చైతూ, సాయి పల్లవి ఖాతాల్లో మరో సూపర్ హిట్ పడడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.