Dhootha: నెంబర్ 1 సిరీస్‌ !! OTTని షేక్‌ చేస్తున్న నాగచైతన్య నయా సిరీస్‌

Updated on: Dec 03, 2023 | 10:56 AM

ఓ పక్క థియేటర్లలో.. ఊచకోత అంటే ఎలా ఉంటుందో యానిమల్ మూవీ చూపిస్తుండగా.. మరో పక్క ఇంట్లో.. థ్రిల్లర్‌ మజాను అందరికీ దిమ్మతిరిగే రేంజ్లో పరిచయం చేస్తోంది...నాగచైతన్య ధూత సిరీస్‌. పరిచయం చేయడమే కాదు.. పాజిటివ్‌ టాక్‌తో.. మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నేషనల్ లెవల్లో ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్‌ ధూత.

ఓ పక్క థియేటర్లలో.. ఊచకోత అంటే ఎలా ఉంటుందో యానిమల్ మూవీ చూపిస్తుండగా.. మరో పక్క ఇంట్లో.. థ్రిల్లర్‌ మజాను అందరికీ దిమ్మతిరిగే రేంజ్లో పరిచయం చేస్తోంది…నాగచైతన్య ధూత సిరీస్‌. పరిచయం చేయడమే కాదు.. పాజిటివ్‌ టాక్‌తో.. మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నేషనల్ లెవల్లో ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్‌ ధూత. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్‌ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ అయింది. విక్రమ్‌ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లానే అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తూ… ఓటీటీ ప్లాట్‌ ఫాం ప్రైమ్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అంతేకాదు రిలీజ్‌ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్