Mrunal Thakur: ఓ మై సీతో.. మరీ ఇంత ఘోరమా..! హీట్ పెంచుతున్న మృణాల్.. వీడియో.

Mrunal Thakur: ఓ మై సీతో.. మరీ ఇంత ఘోరమా..! హీట్ పెంచుతున్న మృణాల్.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 13, 2023 | 9:24 AM

సీతారామం సినిమాతో.. అచ్చమైన తెలుగు పిల్లలా.. బాపూ బొమ్మలా..అందరికీ రిజిస్టర్ అయిన మృణాల్ ఠాకూర్ .. తాజాగా తన వెస్ట్రన్ లుక్‌తో మాత్రం అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు.ఎస్ ! తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో

“ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే.. చేరుకున్నదా..” అని పాట పాడుతూ తెగ ఫీలైపోయేవారు ఈ పాపని చూసిన తెలుగు కుర్రాళ్లు. “లేకుంటే చెక్కి ఉంటారా.. అచ్చు నీలా శిల్పసంపదా..” అంటూ మురిసిపోతూ.. మైమరిచిపోతూ.. కూర్చునేవారు. దాసోహందినా.. ప్రపంచమే అంటూ.. ఆల్మోస్ట్ తన హార్ట్‌లోని నాలుగు గదులను ఈ అమ్మాయికే పర్మినెంట్ గా ఇచ్చేశారు. నా సీత అంటూ.. నాదే… ఈ సీత అంటూ.. కాస్త ఓవర్ యాక్షన్ కామెంట్సే చేసేవాళ్లు. కట్ చేస్తే.. ఇప్పుడు కళ్లల్లో నీల్లు తిప్పుకుంటున్నారు. ఆ బాలీవుడ్ సినిమాలో సీత ఎక్స్‌పోజింగ్ చూసి షాకవుతున్నారు. సీతారామం సినిమాతో.. అచ్చమైన తెలుగు పిల్లలా.. బాపూ బొమ్మలా..అందరికీ రిజిస్టర్ అయిన మృణాల్ ఠాకూర్ .. తాజాగా తన వెస్ట్రన్ లుక్‌తో మాత్రం అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు.ఎస్ ! తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో సూపర్ డూపర్ ఛాన్స్‌లు పట్టేస్తున్నారు. కంటిన్యూవస్‌ గా సినిమలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్.. ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్న సెల్ఫీ సినిమాలో హీరోయిన్గా ఇమ్రాన్‌ హష్మికి పెయిర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచే తాజాగా రిలీజ్ అయిన ‘కుడియో నీ తెరి’ సాంగ్‌లో హాట్ హాట్ అవతార్‌లో ఫ్లాష్ అయ్యారు. ట్రెండీ వేర్‌లో … అబ్బాయిల ఐ సైట్‌ కు మ్యాగ్జిమమ్‌గా ఎక్కేశారు. దెబ్బకు నెట్టింట పాపులర్ అయి కూర్చున్నారు.అయితే ఉన్నపళంగా మృణాల్ ట్రాన్స్‌ఫామ్‌ను విట్ చేపిన తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేక.. యాక్సెప్ట్ చేయలేక కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే ఇబ్బందిని.. తమ కామెంట్స్‌లో నెట్టింట కన్వే చేస్తున్నారు. సీతాగానే ఉండాలని.. పీత కటింగ్స్‌ మనకెందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ మై సీతో అంటూ.. కొన్ని ఫన్నీ మీమ్స్‌ కూడా చేసి నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 13, 2023 09:24 AM