Mrunal Thakur: అది అంత జోక్.. ఏప్రిల్ ఫూల్ అంటున్న మృణాల్
మృణాల్ ఠాకూర్, ధనుష్‌తో పెళ్లి పుకార్లను కొట్టిపారేసింది. ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ ప్రచారం చేసిన వారిని ఏప్రిల్ ఫూల్స్‌గా అభివర్ణించింది. ఈ వివాదంతో తనకు కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీ లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ప్రత్యేక పీఆర్ టీమ్ లేదని మృణాల్ స్పష్టం చేసింది.
మృణాల్ ఠాకూర్, తన చుట్టూ అల్లుకున్న పుకార్లపై స్పందిస్తూ, “ఈసారి ఏప్రిల్ ఒకటో తేదీ ముందుగానే వచ్చేసిందా?” అంటూ కొంటెగా ప్రశ్నించింది. ఫిబ్రవరి 14న ధనుష్‌తో ఆమె వివాహం జరగనుందంటూ వచ్చిన వార్తలపై ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “ధనుష్ మరియు మృణాల్ మధ్య ఏదో నడుస్తోంది” అనే ఊహాగానాలను ఆమె తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీ లేదని, అసలు పెళ్లి ఆలోచనే లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ వదంతులు సృష్టించి తేదీలు కూడా ఖరారు చేసిన వారందరూ ఫిబ్రవరి 14న ఫూల్స్ అయ్యారని మృణాల్ చురకలు అంటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య.. ఈ సారి కొట్టే దెబ్బ అదుర్సే
Kriti Sanon: గ్లోబల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్న కృతి సనన్
Top 9 ET: రష్మిక, విజయ్ పెళ్లి కార్డు బయటికి వచ్చింది.. ఎలా ఉందో మీరు ఓ లుక్ వేయండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..
గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య

