Most Eligible Bachelor: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ప్రిరిలీజ్‌ ఫంక్షన్ లైవ్ వీడియో

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అటు విజయాలు లేక సతమతమవుతోన్న అఖిల్‌కు, ఇటు దర్శకుడు భాస్కర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu