Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ వీడియో

సంక్షేమంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu