Pooja Hegde: తమిళ్ స్టార్ హీరోలను మడతెట్టేసిన బుట్టబొమ్మ

|

Jul 08, 2022 | 9:38 AM

సాధారణంగా ఓ భారీ ఫ్లాప్‌ పడితే ఆ హీరోయిన్ కెరీర్‌లో గ్యాప్ రావటం కామన్‌. కానీ పాన్ ఇండియా డిజాస్టర్ తరువాత కూడా మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో తన పేరును అలాగే కాపాడుకుంటున్నారు బుట్టబొమ్మ.

సాధారణంగా ఓ భారీ ఫ్లాప్‌ పడితే ఆ హీరోయిన్ కెరీర్‌లో గ్యాప్ రావటం కామన్‌. కానీ పాన్ ఇండియా డిజాస్టర్ తరువాత కూడా మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో తన పేరును అలాగే కాపాడుకుంటున్నారు బుట్టబొమ్మ. ముఖ్యంగా కోలీవుడు స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆ బ్యూటీ డేట్స్‌ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అల వైకుంఠపురము, అరవింద సమేత లాంటి ఒకట్రెండు హిట్స్‌ మినహాయిస్తే పూజా హెగ్డే కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అన్న రేంజ్ సినిమాలు పెద్దగా లేవు. అయినా నేషనల్ లెవల్‌లో ఈ బ్యూటీ పుల్‌ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా రాధేశ్యామ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా డిజాస్టర్‌‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఈ డిజాస్టర్‌తో పూజా కెరీర్ గ్రాఫ్ కాస్త కిందకు దిగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కాని అందుకు భిన్నంగా మరిన్ని సినిమా ఛాన్సులు ఈ బ్యూటీ ముంగిట నిలిచాయి. ఇక అందులో కోలీవుడ్ హీరోలైతే.. పూజీ బేబీ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..

ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!

ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??

Amarnath Yatraఅమర్‌నాథ్‌ యాత్రకు మళ్లీ బ్రేక్‌.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!

అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

 

Published on: Jul 08, 2022 09:38 AM