ఫాం హౌస్ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై SOT పోలీసులు దాడి చేసి బర్త్‌డే పార్టీని భగ్నం చేశారు. అనుమతిలేని విదేశీ మద్యం, హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాధురి పుట్టినరోజు పార్టీ అని వైరల్ అవ్వగా, దువ్వాడ శ్రీనివాస్, మాధురి టీవీ9 వేదికగా వివరణ ఇచ్చారు. తమకు సంబంధం లేదని, వ్యాపార సమావేశానికి వెళ్లామని, అరెస్టు వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
మొయినాబాద్ పెండెంట్ ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు SOT పోలీసులు.అక్కడ జరుగుతున్న బర్త్ డే పార్టీని భగ్నం చేశారు. పార్టీలో పర్మిషన్ లేకుండా వాడుతున్న విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అలాగే హుక్కా పాట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పార్టీని తన బర్త్ డే సందర్భంగా మాధురి హోస్ట్ చేసిందనే వార్తలు వైరల్ అవ్వడంతో.. టీవీ9 వేదికగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. ఆపార్టీకి.. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఫ్రండ్స్ బిజినెస్ మీట్‌కి పిలిస్తేనే వెళ్లామని ఆయన చెప్పారు.పోలీసులు వచ్చాకే పార్టీకి అనుమతి లేదని తెలిసిందన్నారు. కాగా, మాధురి బర్త్‌డే నిన్న కాదు.. ఇవాళ అని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. ఇక ఇవాళ బర్త్‌డే అయితే నిన్న ఎందుకు పార్టీ చేసుకుంటామని ప్రశ్నించారు మాధురి. తాము అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్! నొప్పితో విలవిల
పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?
