Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్! నొప్పితో విలవిల
ఇమ్మూ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతూ టికెట్ టు ఫినాలే రేసులో నిలబడ్డాడు. అయితే, శారీరకంగా, మానసికంగా అలసిపోయిన ఇమ్మూ, తనుజతో జరిగిన టాస్క్‌లో కాలు బెణికి గాయపడ్డాడు. దీనితో ఆట మధ్యలో ఆగిపోయి మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. ఈ గేమ్‌లో తనుజ గెలిచి రెండో ఫైనలిస్ట్ అయ్యింది, అయితే ఆమె ఇమ్యూనిటీని తిరస్కరించింది.
ఈ సీజన్లో ఇమ్మూ అదరగొడుతున్నాడు. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్‌లో పై చేయి సాధించాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు. కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు ఉన్నాడు. ఓ పక్క సంజనా సపోర్ట్ చేయలేదనే బాధ.. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారనే ఆలోచన వల్ల ఏమో గానీ ఈ వారం కాస్త డల్‌గా కనిపించాడు. దానికితోడు టాస్క్ ఆడే క్రమంలోనే గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు ఇమ్మూ. ఎస్ ! ఇమ్మూ, తనూజ మధ్య ఫైనల్గా బాల్స్ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక కాసేపు గేమ్ ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లో తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకుల ఓట్లతోనే కొనసాగుతానని ఇమ్యూనిటీని తిరస్కరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే... 130 అడుగుల నుండి
నన్ను చంపండి ప్లీజ్.. కారుణ్య మరణం కోరుకునే చీమ!
ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు
వాహనదారులకు అలర్ట్.. ఇలాంటివారికి నో పెట్రోల్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే

