Chiranjeevi: మహేష్‌కు చిరు స్పెషల్ సర్‌ప్రైజ్‌

Updated on: Aug 10, 2025 | 4:42 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీతారలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మహేష్ బాబు 50వ పడిలోకి అడుగుపెడుతుండడంతో... చాలా ప్రత్యేకంగా ఈవేడుకును జరుపుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. మహేష్ తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఫ్యాన్స్‌తో పాటే మహేష్ నియర్ అండ్ డియర్స్ కూడా ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబను విష్ చేశారు. ప్రియమైన మహేష్ అంటూ… సూపర్ స్టార్‌కు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. మహేష్‌ తెలుగు సినిమాకు గర్వకారణమంటూ తన ట్వీట్లో కోట్ చేశారు చిరు. ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో మహేష్ ఉన్నాడని తన పోస్టులో చిరు రాసుకొచ్చారు. అంతేకాదు సంవత్సరం గడిచేకొద్ది మహేష్ చిన్నవాడిగా కనిపిస్తున్నాడంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు చిరు. రాబోయే సంవత్సరం మహేష్‌కు మరింత అద్భుతంగా ఉండాలని.. ఎన్నో సంతోషకరమైన క్షణాలు అందుకోవాలని చిరు ఆకాక్షించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెనక్కి తగ్గిన బాలయ్య… కానీ అక్కడే అసలు కన్ఫ్యూజన్..

SSMB29: సగం సగం సర్‌ప్రైజ్‌.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?

ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే

పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్‌ రూల్