Chiranjeevi: నయా లుక్‌లో అదరగొట్టిన చిరంజీవి..! అప్పటికి ఇప్పటికి అదే గ్రేస్..
మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లు ఆయనకు 67 ఏళ్లంటే నమ్మలేరు. ఇటీవల మరింత స్లిమ్ గా మారిన చిరు, కుర్రాళ్లకు దీటుగా తన ఫిట్‌నెస్ కాపాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.
మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లు ఆయనకు 67 ఏళ్లంటే నమ్మలేరు. ఇటీవల మరింత స్లిమ్ గా మారిన చిరు, కుర్రాళ్లకు దీటుగా తన ఫిట్‌నెస్ కాపాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా చిరంజీవి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షర్టు, ప్యాంటు, చేతికి వాచీ, కాళ్లకు హాఫ్ షూ ధరించిన మెగాస్టార్ జెంటిల్మన్ లుక్ లో సింపుల్ గా దర్శనమిచ్చారు. ఎంతో కూల్ గా ఉన్న ఈ పిక్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చారు. అక్కడ్నించి ఆయన స్పీడు మామూలుగా లేదు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య… ఇప్పుడు భోళాశంకర్ తో అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తున్నారు. త్వరలో సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి ఓ చిత్రం చేయబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

