Pushpa Movie: బన్నీ కోసం రంగంలోకి చిరు.. ఒకే ఫ్రేమ్‏లో అలా… ( వీడియో )

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

|

Updated on: Jun 12, 2021 | 6:49 PM

Follow us