Chiranjeevi – Anjana Devi: అమ్మకు ప్రేమతో మెగాస్టార్.. అందరివాడు చిరు అఅమ్మ బర్త్ డే అదుర్స్.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అన్నయ్యను వరించింది కదా.. పండగ కాక ఇంకేముంటది అనుకుంఉన్నారా? అయితే ఈ పండగకు వేరే కారణముంది. అదే చిరంజీవిని కనిపెంచి, ఈ సినిమా ప్రపంచానికి అందించిన తల్లి అంజనా దేవి పుట్టిన రోజు జనవరి 29న. ఈనేపథ్యంలో తల్లి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు చిరంజీవి. తల్లితో స్వయంగా కేక్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అన్నయ్యను వరించింది కదా.. పండగ కాక ఇంకేముంటది అనుకుంఉన్నారా? అయితే ఈ పండగకు వేరే కారణముంది. అదే చిరంజీవిని కనిపెంచి, ఈ సినిమా ప్రపంచానికి అందించిన తల్లి అంజనా దేవి పుట్టిన రోజు జనవరి 29న. ఈనేపథ్యంలో తల్లి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు చిరంజీవి. తల్లితో స్వయంగా కేక్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. అనంతరం అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజికి మాధ్యమాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా.. చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో సహా క్రీడా, రాజకీయ సెలబ్రిటీస్ అన్నయ్య ఇంటికెళ్లి మరీ అభినందనలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ , సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

