Ram charan – Brahmani: జస్ట్ చిన్న వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కొన్ని సార్లు అంతే..! సందర్భం ఏదైనా..! అక్కడ జరగుతుంది ఇంకేదైనా..! నాన్ సింక్‌లో కెమెరామెన్ క్యాప్చర్ చేసే ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. అందర్నీ ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా బాబు, పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ అదే జరిగింది. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బాలయ్య తనయ నారా బ్రాహ్మిణి..
కొన్ని సార్లు అంతే..! సందర్భం ఏదైనా..! అక్కడ జరగుతుంది ఇంకేదైనా..! నాన్ సింక్‌లో కెమెరామెన్ క్యాప్చర్ చేసే ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. అందర్నీ ఆకట్టుకుంటూ… సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా బాబు, పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ అదే జరిగింది. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బాలయ్య తనయ నారా బ్రాహ్మిణి.. ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రాంగణంలో.. అలా పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం.. అది కాస్త కెమెరాలో రికార్డ్ అయి బయటికి రావడంతో.. నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.