నైజాం కింగ్‌ మెగాస్టారే.. అట్లుంటది మనోడితోని

Updated on: Feb 02, 2026 | 4:52 PM

మెగాస్టార్ చిరూ నటించిన మన శంకర వర ప్రసాదు సంక్రాంతి సీజన్‌లో అద్భుత విజయాలు సాధించింది. నైజాంలో 3 లక్షల మందికి పైగా వీక్షకులతో అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ₹360 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోయింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ఫిబ్రవరి 11న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

మెగాస్టార్ చిరూస్ మన శంకర వర ప్రసాదు గారు మూవీ స్టిల్ ఏదో రికార్డ్‌ను క్రియేట్ చేస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ.. నైజాం ఏరియాలో ఇప్పుడు అరుదైన రికార్డుకు కేరాఫ్ అయింది. చిరు మూవీని ఒక్క నైజాం ఏరియాలోనే 3లక్షల + మంది చూశారని.. మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ రికార్డ్‌ కాస్తా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కలెక్షన్స్‌ విషయంలోనూ మన శంకర వర ప్రసాదు మూవీ ఇంకా దూకుడుగానే ముందుకు సాగుతోంది. మూడూ వారంలోనూ మూవీ వరల్డ్‌ వైడ్‌గా 360ప్లస్ క్రోర్ గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. సంక్రాంతికి సీజన్‌లో రీసౌండ్‌ చేసిన మన శంకర వర ప్రసాదు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న జీ5… మన శంకర వర ప్రసాదు సినిమాను.. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్‌ న్యూస్ మరో రెండు రోజుల్లో బయటికి రానున్నట్టు టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: హ్యాష్ ట్యాగ్‌తో అడ్డంగా దొరికిన జక్కన్న

డైలాగ్స్‌ లేవు.. ఉత్త మూకీ సినిమా.. కానీ

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

వేతన జీవులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే