Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
భీమ్స్, రమణ కాంబినేషన్లో వచ్చిన 'గోదారి గట్టు మీద' పాట భారీ విజయం సాధించింది. ఇదే మ్యాజిక్ 'భోళా శంకర్'కు రీక్రియేట్ చేయాలని అనిల్ రావిపూడి రమణతో చిరు ఇంట్రో పాట పాడించారు. అయితే ఆశించిన విధంగా రాకపోవడంతో, మెలోడియస్ గా ఉండటంతో సినిమా నుంచి తొలగించారు. ఆ పాట ఎప్పటికీ విడుదల చేయనంటూ అనిల్ రావిపూడి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందే.
భీమ్స్ మ్యూజిక్‌లో.. రమణ వోకల్స్‌లో వచ్చిన ‘గోదారి గట్టు మీద’ సాంగ్ సూపర్ డూపర్ హిట్టైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఆ సాంగ్‌కు బిగ్ ప్లస్ అయింది. అయితే ఇదే మ్యాజిక్ రీ క్రియేట్ చేయాలనుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మన శంకర వర ప్రసాదు సినిమాలోనూ రమణతో పాట పాడించాడు. అయితే ఆ విషయం వర ప్రసాదు సినిమా రిలీజ్ కు ముందే బయటికి రావడంతో.. అందరూ ఆ సాంగ్ పై అంచనాలు పెంచుకున్నారు. కానీ రిలీజ్ అయిన సినిమాలో ఆ సాంగ్ లేకపోవడంతో షాకయ్యారు. ఇప్పటికీ ఆ సాంగ్ గురించి డైరెక్టర్ అనిల్‌ను అడుగుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన అనిల్ రావిపూడి ఆ సాంగ్ ఎప్పటికీ రిలీజ్ చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరు ఇంట్రొడక్షన్ సాంగ్‌గా రమణతో పాట పాడించామని.. అయితే ఆ సాంగ్ మరీ మెలోడియస్‌గా రావడంతో.. ఆ పాటను పక్కకు పెట్టి.. హుక్ స్టెప్ పేరుతో మరో సాంగ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
Prabhas: దటీజ్ ప్రభాస్.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

