Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
ప్రస్తుతం 'భగవంత్ కేసరి' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ సినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ పోలీస్ పాత్ర పరిచయానికి ముందు ఏం జరిగిందనే కోణంలో కథ చెబితే బాగుంటుందని, భవిష్యత్తులో ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉందని హింట్ ఇచ్చారు. ఇది బాలయ్య అభిమానులకు పండగే.
ఎట్ ప్రజెంట్ మన శంకర వర ప్రసాదుగారు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో బాలయ్య అభిమానులను అరిపించే విషయాన్ని చెప్పాడు. భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భగవంత్ కేసరి సినిమా.. తన కెరీర్లో చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు అనిల్. ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నట్టుగానే తమ టీంకి కూడా ఆ సినిమాకి సీక్వెల్ కానీ.. ప్రీక్వెల్ కానీ చేయాలని ఉందంటూ చెప్పాడు. బాలకృష్ణ పోలీస్ పాత్ర పరిచయానికి ముందు ఏం జరిగి ఉందనేలా యాంగిల్లో కథ చెబితే బాగుంటుందంటూ.. భవిష్యత్తులో ఒక వేళ భగవంత్ కేసరి కొనసాగింపుగా సినిమా చేస్తే.. ఆ పోలీస్ క్యారెక్టర్‌ను పట్టుకునే ప్రీక్వెల్ చేస్తానంటూ హింట్ ఇచ్చారు అనిల్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
Prabhas: దటీజ్ ప్రభాస్.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

