Sitara Ghattamaneni: ముద్దు ముద్దుగా రైమ్ పాడుతున్న మహేష్ బాబు గారాల పట్టి సితార.. ( వీడియో )
మహేష్, నమ్రతల గారాల పట్టి సితారకు.. తండ్రి మహేష్ లానే నెట్టింట మంచి క్రేజ్ ఉంది.
మహేష్, నమ్రతల గారాల పట్టి సితారకు.. తండ్రి మహేష్ లానే నెట్టింట మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ బుల్లి తార ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో 386కె ఫాలోవర్స్ను సంపాదించింది స్టార్ కిడ్స్లో టాప్లో నిలిచింది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సితార రీసెంట్గా తన చిన్నప్పటి రైమ్ చెబుతున్న వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. “సిట్టింగ్ ఇన్ ది టాప్” అంటూ తన బుల్లి బుల్లి మాటలతో సితార చెబుతున్న ఈ రైమింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: South Africa: 37 ఏళ్ళ అనకొండ .. గిన్నెస్ రికార్డుకెక్కింది.. కారణం ఏంటంటే..?? ( వీడియో )
Jio Smart Phone Next: రిలయన్స్ అందిస్తున్న తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్..:. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos