Mahesh Babu Tests Positive: హీరో మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్.. సినిమాతారలను వదలని మహమ్మారి..(వీడియో)

Updated on: Jan 07, 2022 | 9:11 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం కలవరం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు కరోనా బారిన పడుతున్నారు.

Published on: Jan 07, 2022 06:47 AM