Mahesh babu new look: లుక్స్‌తో చంపేస్తున్న మహేష్.. స్టైలిష్ లుక్ తో పిచ్చెకిస్తున్న సూపర్ స్టార్..

Mahesh babu new look: లుక్స్‌తో చంపేస్తున్న మహేష్.. స్టైలిష్ లుక్ తో పిచ్చెకిస్తున్న సూపర్ స్టార్..

Anil kumar poka

|

Updated on: Jun 10, 2023 | 10:01 PM

అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత.. అబ్బాయిలు గుండెకేసి బాదుకునేంత.. హ్యాండ్‌ సమ్‌ గాడ్‌గా.. వారేవా అనేలా ఉంటారు సూపర్ స్టార్ మహేష్. అందుకే అయన్ను... ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు అందరూ..! టాలీవుడ్ టూ స్టేట్స్లో ఇంత హ్యాండ్‌సమ్ హీరో మరెవరూ లేరని కూడా అంటారు.

అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత.. అబ్బాయిలు గుండెకేసి బాదుకునేంత.. హ్యాండ్‌ సమ్‌ గాడ్‌గా.. వారేవా అనేలా ఉంటారు సూపర్ స్టార్ మహేష్. అందుకే అయన్ను… ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు అందరూ..! టాలీవుడ్ టూ స్టేట్స్లో ఇంత హ్యాండ్‌సమ్ హీరో మరెవరూ లేరని కూడా అంటారు. అలాంటి మహేష్ మరో నయా గెటప్లో సూపర్ పోష్‌గా నెట్టింట్లో ఫ్లాష్ అయ్యారు. ఫ్లాష్ అవ్వడమే కాదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు.. ఎస్ ! ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్‌ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ ఓ పక్క ఆ సినిమాను పరిగెత్తిస్తూనే… మరో పక్క యాడ్ షూటింగ్స్‌లో… ఫోటో షూట్లతో సూపర్ బిజీగా ఉంటున్నారు. అలా బిజీగా ఉంటూనే తన మోస్ట్ హ్యాండసమ్‌ పిక్స్‌న తన హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కోసం తన సోషల్ మీడియా హ్యండిల్లో షేర్‌ చేస్తున్నారు. అందర్నీ వావ్ అనేలా చేస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరో సారి కూడా అదే పని చేశారు. BTS సైలీ ఎమోజీతో ఓ ట్వీట్‌ చేసి.. అదే ట్వీట్‌కే.. తన హాట్ లుక్ ఫోటోలను యాడ్ చేశారు మహేష్. కూల్ బ్లాక్ షేడ్‌లో అవుట్ అండ్ అవుట్ డెనిమ్‌ అవుట్లో.. అదిరిపోయేలా కనిపిస్తున్నారు. చూసిన వారందరి కళ్లలో మెరుస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ట్రెండ్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.