Mahesh Babu: “మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా”.. మహేశ్ ట్వీట్! వీడియో

|

Nov 18, 2021 | 9:04 PM

మహేశ్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఇప్పటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. “ఊరు మనకి చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం” అనే థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా చాలామంది మనసుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించింది.

మహేశ్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఇప్పటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. “ఊరు మనకి చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం” అనే థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా చాలామంది మనసుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో సుభాష్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ 12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించారు హీరో మహేశ్‌బాబు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషం అనిపించిదన్నారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం నిర్మిస్తున్న జూనియర్ కాలేజ్‌ నిర్మాణం పూర్తయ్యాక శ్రీమంతుడు టీమ్‌తో కలిసివచ్చి..

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో